Public Talk On Bigg Boss And BB Title Winner

బిగ్ బాస్ గురించి ఇంత క్లారిటీ గా ఎవరు చెప్పరు..ఈ సీసన్ కి అతను వేస్ట్..సోహెల్ ,మహబూబ్ ఫ్రెండ్ షిప్ బావుంది . అంతే కాకుండా అసలు బిగ్ బాస్ ఎందుకు చూడాలి , ఏ విషయం మీద చూడాలి అన్న విషయాలమీద ఫుల్ క్లారిటీ గా ఉన్నాడు. అసలు బిగ్ బాస్ లో రిలేషన్స్ ఉండాలా వద్ద , ఏ లెవెల్ ఓ ఎలా ఆడాలి అన్న విషయాలన్నీ ఒక క్లారిటీ ఇచ్చాడు బిగ్ బోస్ అభిమాని.

Public Talk On Bigg Boss And BB Title Winner