raasi exposes beauty in saree fans feeling excited

రాశి ఖన్నాఈ మధ్య తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయ కట్టు, బొట్టులో..అచ్చ తెలుగు ఆడపిల్లలా దర్శనం ఇస్తుంది..

రాశిఖన్నా లేటెస్ట్ ఫొటోస్ ఇన్ శారీ

కొద్దిరోజుల క్రితం ఎరుపు రంగు, చిలక పచ్చ లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా తయారైంది. 90ల కాలం నాటి పల్లెటూరి ఆడపిల్లలా కొత్తగా దర్శనం ఇచ్చారు ఈ ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా..

మరో ఫోటో షూట్ లో సాంప్రదాయ గృహిణిగా చీరలో సింగారించుకుని…పురాతన శిల్ప సంపద పక్కన ఫోజులిచ్చింది. స్వచ్ఛమైన మనసు, అందంతో ఫాన్స్ తో వావ్ అనిపించుకుంది ఈ సుప్రీమ్ భామ..రాశిఖన్నా

మీడియాలో వైరల్ కావడంతో పాటు…ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ లా ఫీలవుతున్నారు. నీ కాలిమువ్వా ఘల్లు మన్నదే పిల్ల ఘల్లు మన్నదే అంటూ నెటిజన్లు ఫిదా అయ్యిపోతున్నారు.. ఏదైనా సరే కొత్త లుక్ లో రాశి అందరిని ఆకట్టుకున్నది…

మీడియాలో వైరల్ కావడంతో పాటు…ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ లా ఫీలవుతున్నారు.

చీర కొంగు పక్కకు జరిపి నాజూకైన నడుము చూపిస్తున్న రాశి ఖన్నా సింపుల్ అట్టైర్ లో చాలా సెక్సీగా ఉంది. రాశి నడుము అందాలు చూసి అమ్మాయిలే టెంప్ట్ అవుతున్నామని కామెంట్స్ పెడుతున్నారు…మొత్తానికి ఈ ఢిల్లీ బ్యూటీ ఫాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసింది..

తాజాగా మరోమారు చీరలో దర్శనం ఇచ్చింది రాశి ఖన్నా. పసువు వన్నె చీరలో, జుట్టు ముడి వేసుకొని చాలా సింపుల్ గా అచ్చం మధ్య తరగతి అమ్మయిలా కనువిందు చేసింది ఈ ముద్దుగుమ్మా…

గత ఏడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండుగే వంటి హిట్ చిత్రాలలో నటించిన రాశి ఈ ఏడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ వంటి బోల్డ్ చిత్రంలో నటించింది…కానీ ఈ బొద్దు గుమ్మకి ఈ ఏడాది తెలుగు లో అవకాశాలు తక్కువగానే ఉన్నాయి, ప్రస్తుతం తమిళ్లో విజయ సేతుపతి సరసన నటిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *