Rapaka Varaprasad Sensational Comments on Pawan

పవన్ కళ్యాణ్ మీకేంటి? నేను వైసీపీ కార్యకర్తనే..కుండ బద్దలు కొట్టిన రాపాక
ఆగ్రహంతో జనసైనికులు ఊగిపోతున్నారు..కారణం రాపాక వరప్రసాద్ గారు..జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచారు..మొదట్లో కొంచెం జనసేన పార్టీ కోసం తపించిన తర్వాత మాత్రం జగన్ గారిని పొగడటం..తన కొడుకుని జగన్ ముందే వైసీపీ పార్టీ లో చేర్పించడం జరిగాయి..తాను వైసీపీ కార్యకర్తను అని..మీకేమైనా ప్రాబ్లెమ్ఆ అంటూ రాపాక గారు రెచ్చిపోయారు..దీనితో జనసైనికులు ఆగ్రహానికి లోనైయ్యారు..కనీసం ఇప్పటికి అయ్యిన పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందింస్తారో చూడాలి..

Rapaka Varaprasad Sensational Comments on Pawan