Razole Janasainik Comments on YCP Leader

మీరు అసలు మగాళ్లేనా ? ఒక ఆడబిడ్డ ఇంటి పై దాడులు చేస్తారా..వైసీపీ నాయకులని రఫ్ఫాడించిన జనసైనికుడు.. శ్రీకాళహస్తి నియోజక వర్గం లీడర్ శ్రీమతి వినీత గారి ఇంటి మీద దాడి కి దిగారు ప్రతిపక్షనాయకులూ . జనసేన కి చెందిన జనసేన వీరమహిళా శ్రీమతి వినీత గారి ఇంటిమీద దాడి చేసారు. ఇది ఏం మొదటి సారికాదు . ఇదివరికి జనసేన నాయకుల మీద , జనసైనికులమీద దాడి చేసారు. అంతే కాకుండా ప్రతిపక్ష నాయకులూ , ఇప్పుడు ఆడవాళ్ళ మీద అది కూడా జనసేన వీర మహిళల మీద దాడికి పాల్పడ్డారు అని జనసైనికుడు బాబీ నాయుడు గారు ప్రతిపక్ష పార్టీల మీద విరుచుకుపడ్డారు. ఈ విధంగ చెయ్యటం వల్ల , తమ పార్టీ నాయకులూ భయపడేది లేదు అని , మేము ఎప్పుడు ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తామని, జనసేన పార్టీ ,జనసైనికుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక గట్టి మాట ఇచ్చి ,ఇది జనసేన అంటే అని నిరూపించారు.

Razole Janasainik Comments on YCP Leader