రాజోలు గడ్డమీద నుంచుని చెప్తున్నా… రాజోలు గడ్డ జనసేన అడ్డా.. ఎవడొస్తాడో రండి తేల్చుకుందాం…రాపాక కి చుక్కలు కనిపించే స్పీచ్..సోము వీర్రాజు ని ఇంత సీరియస్ గా చూసి ఉండరు.. ఇచ్చారు రాజోలు జనసైనికులు..గెలిచింది జనసేనపార్టీ నుంచి అయ్యిన కానీ రాపాక వరప్రసాద్ మాత్రం వైస్సార్సీపీ కి వంతు పాడుతున్నారు..దానితో జనసైనికులు ఆయనకి అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు..అంతే కాకుండా ఎవరు వచ్చిన ఎంత మంది వచ్చిన ..రాజోలు మాత్రం జనసేనకు అడ్డా అని చెప్పారు..
