హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతుంది..జనసైనికులకి పిలుపునిచ్చిన తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ ప్రెస్ నోట్ లో తెలియచేసారు. దుబ్బాక లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. త్వరలో జరగబోయే GHMC ఎన్నికల్లో జనసేన పాల్గొంటున్నది. తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ తెలియచేసారు. జనసైనికులు అందరూ రాబోయే మున్సిపల్ ఎన్నికలకి సిద్ధం గా ఉండాలని అయన కోరారు . ప్రజలకు ఉన్న సమస్యలని తీర్చాలని కాబట్టి జనసైనికులు అందరూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని పాటించి ప్రజల సమస్యలని తమ సమస్యలుగా భావించి సమస్యలని పరిష్కరించి ప్రజలకి అండగా ఉండాలని అయన పిలుపునిచ్చారు.
