Reasons Behind Pawan Kalyan sudden tour to Tirupathi

ఈ నెల 21 న తిరుపతికి పవన్ కళ్యాణ్..రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతున్న వకీల్ సాబ్..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తిరుపతి పర్యటన ఈ నెల ఖరారు అయ్యింది..అన్ని పార్టీలు తిరుపతి బై-ఎలక్షన్ కోసం తమ పార్టీల నుంచి అభ్యర్థులను తెలియచేసారు..జనసేన పార్టీ తెలియచేయాలి..అంతే కాకుండా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు తనదైన రాజకీయ శైలితో దూసుకుపోతున్నారు..

Reasons Behind Pawan Kalyan sudden tour to Tirupathi