Sonu Sood sends 200 smartphones for students of Chandigarh govt school

ఏందయ్యా ఇది ని మంచితనానికి హద్దులు లేవా…200 మంది విద్యార్ధులకి smartphones ఇచ్చిన సోనూసూద్… అనేక సినిమాలలో విలన్ characters తో తన నటనతో అబ్బురపరిచారు.సూపర్,దూకుడు,సీత వంటి అనేక సినిమాలతో ప్రజలలో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నారు.అరుంధతి లో అయన చేసిన పశుపతి పాత్రకి అనేక ప్రశంసలు అందుకున్నారు.సాధారణంగ మంచితనాన్ని మనం సినిమాలలో చూసాం.పేద విద్యార్ద్దులకి పుస్తకాలూ పంచటం,రైతులకి సహాయం అందించటం…

కానీ సోనూసూద్ గారు నిజ జీవితం లో తన మంచితనాన్ని నిరూపించుకున్నారు.లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతుతున్న చాల మంది కి సహాయం చేసారు.వరుస కూలీలకు బస్సు లు పెట్టి తమ సొంత ఊర్ల కి పంపించారు.covid వాళ్ళ జాబ్ పోయి రోడ్ పక్కన కూరగాయలు అమ్ముకొనే ఒక సాఫ్ట్వేర్ కి జాబ్ ,వ్యవసాయం చేసే ఒక రైతు ఎడ్లు లేక తన కూతుర్లనే పెట్టి పొలం దున్నించగ వాళ్ళకి ట్రాక్టర్ ,చండీగర్ లో పేద విద్యార్ధులకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి తన మంచి తనాన్ని నిరూపించుకున్నారు…