Sr Journalist N B Sudhakar about Ys Jagan

ఇంకో రెండు,మూడు నెలల్లో జగన్ జైలుకి వెళ్ళటం ఖాయమా?తర్వాతి ముఖ్యమంత్రి రేసులో ఆ ముగ్గురి పేర్లు ఖాయమా..అని అన్నారు.వైస్ జగన్ రెడ్డి గారి పదవి కాలం మూడునాళ్ళ ముచ్చట అని ఆ పార్టీ ఎంపీ రఘరామరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయం అయ్యాయి..అయన పదవి కాలం ముగియడం తో అయన రాజీనామా చేశాను అని తనను ఎవ్వరు పీకలేదు అని తెలియచేసారు.గత కొన్ని రోజుల గ వైస్సార్సీపీ పార్టీ లో సీఎం సీట్ అనేది చాల ముఖ్యం అని అందులోనూ జగన్ జైలుకు వెళ్తే ఎవరు సీఎం కుర్చీ ని ఎక్కబోతారో అని ప్రశ్నతో కొట్టుకుంటున్నారు ఆ పార్టీ అధ్యక్షులు.ఒకవేళ జగన్ జైలుకి వెళ్తే అయన అమ్మ గారు వైస్ విజయమ్మ లేక అయన భార్య వైస్ భారతి ఆ అనే ప్రశ్న అందరిలోనూ వుంది.అది కాకుండా మరో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నయ్యి.

 Sr Journalist N B Sudhakar about Ys Jagan