Tollywood actress Nivetha Thomas Ready to expose for star image

కొన్నిసార్లు కెరీర్ మొదట్లో చేసిన సినిమాలే ఆ హీరోయిన్లపై ముద్ర వేస్తుంటాయి. ఉదాహరణకు తొలి సినిమాలో చాలా పద్దతిగా కనిపించారనుకోండి.. అమ్మో ఆమె అలాంటి పద్ధతి గల పాత్రలే చేస్తుందేమో..? ఎక్స్ పోజింగ్‌కు ఒప్పుకోరేమో అని అస్సలు కొందరు దర్శక నిర్మాతలు ఆ హీరోయిన్ వైపు కూడా చూడరు.

అద్భుతమైన నటిగా పేరున్నా కూడా కొందరు భామలకు ఆఫర్స్ రాకపోవడానికి కారణం కూడా ఇదే. తెలుగు ఇండస్ట్రీలో నివేదా థామస్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ మలయాళ బ్యూటీ. 2016లో ఇంద్రగంటి తెరకెక్కించిన జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది.చేసింది కొన్ని సినిమాలు అయ్యిన అవి అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి , అయితే ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించిన తర్వాత కూడా నివేదాను మన దర్శక నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. దానికి కారణం ఆమె ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండటమే. అయితే తాను అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తుంది.

ఎక్సపోసింగ్ చెయ్యటానికి తనకేం అబ్యతరం లేదు అని ,స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చెయ్యడానికి అయ్యిన సిద్ధం అంటుంది ఈ ముద్దు గుమ్మా..గ్లామర్ రోల్ చెయ్యడానికి తనకి ఏం ఇబ్బంది లేదు అని , ఎలాంటి పాత్ర చెయ్యటానికి అయినా తాను సిద్ధం అంటున్నట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నయ్యి..ఛాన్స్ వస్తే తను ప్రదర్సన చెయ్యడానికి సిద్ధం అంటుంది.ఛాన్స్ వస్తే చాలు అందాలను ఆరబోస్తా చూసుకోండి అని నివేదా థామస్ సవాల్ చేసినట్లు తెలుస్తుంది.

స్టార్ హీరోయిన్ అనిపించుకోడానికి ఎంత దూరమైనా వెళ్తానంటుందని వార్తలొస్తున్నాయి. జై లవకుశ తర్వాత పెద్దగా అవకాశాలు అయితే రాలేదు..OTT లో రిలీజ్ అయ్యిన వీ మూవీ కి మంచి స్పందన వచ్చింది..ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది నివేదా థామస్. వాటిని చూసిన తర్వాతైనా దర్శక నిర్మాతలు అవకాశం ఇవ్వకపోతారా అని ఆశ కాబోలు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *