Transgender Song On Janasena Party

నేను మీ ట్రాన్సజెండర్ మాధురి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ పాట రచించి పాడాను అని వివరించారు.ఈ పాట పవన్ కళ్యాణ్ గారి అభిమానులకోసం ఒక అభిమానిగా ,అయన సిద్ధాంతాలని అనుసరించి,ఆయనకు ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవం , అయన పార్టీలో జనసేన మహిళలకి అయన ఇచ్చిన గౌరవం, అన్ని కలిపి నేను రచించిన పాటని నేనే స్వయంగా పాడాను అని తెలిపారు..ఈ పాట పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అంకితం అని తెలియచేసారు..

Transgender Song On Janasena Party