TRS Leaders caught while distributing Money

డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన తెరాస కార్యకర్తలు…కెసిఆర్ డౌన్ ఫాల్ మొదలుఅయ్యిందా..అని ప్రజలు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు..GHMC ఎన్నికల్లో భాగంగా అందరూ ప్రచారాలతో బిజీగ ఉన్నారు..హైదరాబాద్ లో జరగబోయే మేయర్ ఎన్నికలకు TRS కార్యకర్తలు డబ్బులు పంచటం కూడా స్టార్ట్ చేసారు..అలాగా డబ్బులు పంచుతూ పలు ప్రాంతాలలో కెమెరాలకు చిక్కారు.దానితో ప్రజలు కెసిఆర్ పఠనం కాయం అయ్యింది అంటూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నయ్యి..మరి చూడాలి ఈ GHMC ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో…

TRS Leaders caught while distributing Money