Vakeel saab Reshoot Without Pawan Kalyan

పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలతో ఇటు సినిమా లతో బిజీ గా వున్నారు ,మొదలుఅయిన వకీల్ సాబ్ షూటింగ్..పవన్ కళ్యాణ్ ఎంట్రీ లేట్ అవ్వచ్చు అని యూనిట్ members నుంచి అందిన సమాచారం.వకీల్ సాబ్ మూవీ మీద పవన్ ఫాన్స్ చాల ఆశలు పెట్టుకున్నారు.నిన్న సాయంత్రం నుంచి వకీల్ సాబ్ సినిమా రీషూట్ అయ్యిందని సమాచారం .ఇప్పటికే చాల మంది స్టార్స్ 6,7 నెలల తర్వాత షూటింగ్స్ లో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ గారు రావడం కొంచెం లేట్ అవ్వచ్చు అని సమాచారం.ఈ లోపు మిగతా యాక్టర్స్ తో జరగాల్సిన సన్నివేశాలు చిత్రిస్తామని తెలియచేసారు,వచ్చే నెల 2nd నుంచి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లో పాల్గొంటారు.దీన్ని OTT లో రిలేజ్ చెయ్యమని అడుగగా మీరు ఎన్ని కోట్లు ఇచ్చిన ఇది మాత్రం థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు దిల్ రాజు గారు..

Vakeel saab Reshoot Without Pawan Kalyan