మీ మహిళా నేతలే మీరంటే ఆమ్మో అంటున్నారు అది నే క్యారెక్టర్..ఏపీ లో బీజేపీ వెనుక ఒక శక్తి ఉంది..అంబటి రాంబాబుకి పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు వంగవీటి నరేంద్ర గారు..ఒకానొక సమావేశం లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ గురించి విమర్శించారు..దానికి అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం..దానికి అనుగుణం గా వంగవీటి నరేంద్ర గారు గట్టిగ వార్నింగ్ ఇచ్చారు…
