Vijayashanti & Revanth Reddy May Join BJP

కాంగ్రెస్ కి షాక్ ఇవ్వనున్న రేవంత్ రెడ్డి,విజయశాంతి..బీజేపీ హడావుడి మాములుగా లేదు..ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో తన సత్తా చాటుకుంది దుబ్బాక ఎన్నికల ద్వారా, కానీ తెలంగాణ లో ఇప్పటిదాకా తెరాస మాత్రమే జెండా ఎగరవేసింది, దానికి తోడు గ కాంగ్రెస్ కి అంత బలం లేదు తెలంగాణ లో ,ఇంకా ఇన్ని రోజులు తెరాస కి ఎదురు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు తెరాస అసలు అన్ని అడియాసలు అయ్యాయి.బీజేపీ కళ్ళు ఇప్పటివరకు ఎవరు చూడకపోయినా, ఇప్పుడిప్పుడే బీజేపీ విజయపతాకం ఎగరవేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ ,టీడీపీ పార్టీ లను బీజేపీ తట్టుకొని నిలబడగలదా.. లేదా జనసేన-బీజేపీ పొత్తు వీళ్ళని అడ్డుకుంటుందా అనేది వేచి చూడాలి.ఇక విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ లో చాల మంది లీడర్లు బీజేపీ లోకి వెళ్తున్నట్లు సమాచారం.ఇక మన రాములమ్మ విజయశాంతి గారు, రేవంత్ రెడ్డి కూడా బీజేపీ లోకి అన్నట్లు వార్త హల్చల్ చేస్తుంది మీడియా లో..

Vijayashanti & Revanth Reddy May Join BJP