Women comments on KCR Govt

వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాజకీయ నాయకుడికి చుక్కలు చూపించిన మహిళా..సమాధానం చెప్పలేక ఎలా జారుకున్నాడో..తెలంగాణ లో గత రెండు రోజులు గ భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు.వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నయ్యి ,ఇంకా ఇండ్లలోకి వరద నీరు రావటం తో ప్రజలు ఇబ్బందులు కి గురిఅవుతున్నారు..ఓట్లు కోసం వచ్చే రాజకీయనాయకులు కష్టాల్లో వున్నప్పుడు రాలేదు అని ఆదుకోలేదు అని కనీసం రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించలేదు అని వాపోయారు..వరద నేతిలో బోటు సహాయం తో ఉప్పల్ ఎమ్మెల్యే పరామర్శించాడనికి రాగ ఒక మహిళా వారిని ప్రశ్నిస్తున్నారని అక్కడ నుంచి వెళ్లిపోయారు.అక్కడ ప్రజలు అందరు వాపోతున్నారు..

 Women comments on KCR Govt