YCP Government Changes in Village Secretariats

ఏపీలో నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన జగన్ ప్రభుత్వం..సచివాలయ వ్యవస్థలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. జగన్ గారు పదవి రాగానే గ్రామాలలో వాలాంటీర్లని నియమించారు. సచివాలయాలు గ్రామాలూ ,పట్టణాలు అని లేకుండా మొత్తం 179 సచివాలయాలని నిర్మించారు. అంతే కాకుండా సచివాలయంలో పెద్దఎత్తున యువతని నియమించారు. అంతే కాకుండా ఇప్పుడు మరొక కొత్త ట్రెండ్ ని రెడీ చెయ్యడానికి సిద్ధపడ్డారు. సచివాలయం లో పని చేస్తున్న ఉద్యోగులకు డ్రెస్ కోడ్ ని నియమిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తారో జగన్ గారు..

YCP Government Changes in Village Secretariats