YCP Grandhi Srinivas Vs Janasainiks

మత్సపురి గ్రామంలో జనసేన బలపరచిన అభ్యర్థిని గెలుపుని జీర్ణించుకోలేక రౌడి మూకలతో కలిసి భీబత్సం సృష్టిస్తున్న భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్. చాలా వీడియోలు వార్తలు వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం వారి మానసిక పరిస్థితిని ప్రభుత్వ ఉదాసీనతని బహిర్గతం చేస్తుంది…

YCP Grandhi Srinivas Vs Janasainiks