YCP Minister Kodali Nani Statements on TTD Board Declaration

తిరుమల కి వచ్చిన ప్రతి ఒక్క హిందూ డిక్లరేషన్ ఇవ్వాలా ఆర్ వద్ద అనే ఆలోచనలో వున్నారు.ఇది అంత టీడీపీ చేతికి వచ్చాక జరిగింది ,చంద్రబాబు గారు ప్రతిదీ రాజకియం చేస్తున్నారని అన్నారు.ఈ డిక్లరేషన్ అనేది క్యాన్సిల్ చెయ్యాలని కోడలి నాని గారు పట్టు పడ్డారు.కలియుగ వైకుంఠపురం గ పిలువబడే తిరుపతి ని కష్టాల్లో పడేసారు .కోడలి నాని మీద బీజేపీ,జనసేన మండిపడ్డారు …చూడాలి మరి ఏం జరుగుతుందో…

తిరుమల డిక్లరేషన్ వివాదం ఇప్పుడు చాల హాట్ టాపిక్ గ మారింది .దీని పై కోడలి నాని స్పందించిన తీరు పలు వివాదాలకు ధరి తీసింది.అయన అంతర్వేది ఘటన పై స్పందించిన తీరు చాల కఠినం గ ఉన్నయ్యి.ఎలా అంటే అసలు తిరుమల కి డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు,గవర్నమెంట్ ఇచ్చిందా,మసీదులకు,చర్చి లకి లేని డిక్లరేషన్ తిరుమల కి ఎందుకని ప్రశ్నించారు కోడలి నాని గారు.అది అంత చంద్ర బాబు గారి కుట్ర అని కోడలి నాని చెప్పారు.అంతర్వేది లో రధం కాలిపోతే ఇంకొకటి చేయిస్తాం,దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు పోతే మల్లి కొంటాం,సాయి బాబా తల ఎగిరిపోతే ఇంకొకటి పెడదాం అంటూ అనుచిత వాఖ్యలుచెయ్యటం పలు అనర్ధాలకి దారి తీసింది…

YCP Minister Kodali Nani Statements on TTD Board Declaration